Chitti Aayirey Song Lyrics Bujjigadu Movie (2008)

Movie:  Bujjigadu
Lyrics:  Bhaskara Bhatla
Music:  Sandeep Chowta
Singers:  Sonu Kakkar, Pradeep Somasundaran
Cast:  Prabhas, Trisha

చిట్టీవే చిట్టీవే
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా

చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరే

స్టైలు చూస్తే దేత్తడి దేత్తడి చేయి వేస్తే చిత్తడి చిత్తడి
కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడీ
లేదు లేదు కట్టడి కట్టడి చేసుకోరా ఉత్తడి మట్టడి అప్పిడిపోడు నాటుకోడి
చూడలేదే ఇంటా వంటా అంటుకుందే మంటా మంటా
ఆడిపాడి గుమి కూడి వణికిస్తా వగలాడి
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరే
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరే
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా

జంక్షనేమో నాటుకోడి నాటుకోడి
దోచుకోరా ఎగబడి దిగబడి సికటటైతే చిలకల్‌పూడీ
యేజవానీ పువ్వుల జాంగిడి ఏసుకోరా లంగిడి లంగిడి
లెట్స్ గో బాడీ బం బం బారే
రెచ్చగొడితే మీకే తంటా చేసుకుంటా నిన్నొకంటా
గూడికూడి జతకూడి కుదిపేస్తా నీ గాడీ
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరే
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరే
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా

Reactions

Post a Comment

0 Comments