The Karma Theme Song Lyrics U Turn Movie (2018)



The Karma Theme Song Lyrics U-Turn Movie (2018)

Movie:  U-Turn
Lyrics:  Sri Sai Kiran
Music:  Anirudh Ravichander
Singer    :  Anirudh Ravichander



దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న
మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా

సదా... నువ్వే కదా ప్రతిక్షణానా
సదా... ఎలాగా చూసిన
సంతోషాల రూపం నువ్వే
కదిలిన కన్నీటి ధారవె
నడిపిన బాణం నువ్వే
ముసిరిన భయాల నీడవే

మరొక్క సారి చూడు
కలాల్లో తేలుతున్న అవేవే ప్రశ్నలే లోలోనా
ఎలాంటి ఊహలైన నువ్వైన పత్రాలే ఎన్నైనా

ఏదో తెలీని ఈ ప్రయాణమేదో ఎటో ముగింపనెదేటో
వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే
నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే

మరొక్క సారి చూడు

నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా
నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా
నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా
నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా

సదా... నువ్వే కదా ప్రతిక్షణానా
సదా... ఎలాగా చూసిన
నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా
నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా

మరొక్క సారి చూడు

Reactions

Post a Comment

0 Comments