The Breakup Song Lyrics Arjun Reddy Movie (2017)
Movie: Arjun Reddy
Lyrics: Rambabu Gosala
Music: Radhan
Singer: Revanth
Cast : Vijay Devarakonda, Shalini Pandey
తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనె నీ నేను కానని
నాలొ సగం ఇక లే....దూ... అని
నా.. నిన్నలే నను చూసి నవ్వెలే...
మరునాడు అన్నదె ఇక ఉండబోదని
అన్నదీక్షణం .....
నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వె గుండెల్లొ మండే
నిప్పై చేరావే...
ఊహలకె తెలియనిదె జరిగెనులె ఇపుడెలా...
నువ్వు నేను అను మాటె ఇకపై ఉండదులె ఏంటిలా
తప్పు ఏదొ జరిగెను రెప్ప పాటులో...
చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందె
నువ్వు లేనిదే మరి నేను లేనని...
అన్న ఈ క్షణం....
నా అంతం నువ్వే.... నా పంతం నువ్వే...
నా పంతం ఎంతా... ఈ విశ్వం అంతా....
నా అంతం నువ్వే.... నా పంతం నువ్వే...
నా పంతం ఎంతా... ఈ విశ్వం అంతా....
తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనె నీ నేను కానని

0 Comments