Thakita Thakajham (Rock) Song Lyrics Raarandoi Veduka Chudham Movie (2017)



Thakita Thakajham (Rock) Song Lyrics Raarandoi Veduka Chudham Movie (2017)

Movie:  Raarandoi Veduka Chudham
Lyrics:  Sri Mani
Music:  Devi Sri Prasad
Singer:  Javed Ali
Cast     :  Naga Chaitanya, Rakul Preet Singh


తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో...
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో...
పుస్తకం నేను నా పాటమే నువ్వు
ప్రశ్ననే నేను నా బదులువే నువ్వు

రెప్ప తన కనుపాపనె కాసే పరిక్షల్లే...
ఈ వొంద జన్మల ప్రేమకై
ఇది నా నీరీక్షణలే...
తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో...
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో...

క్షణముకెన్ని రోజులో.. నా పక్కనుంటె నువ్విలా...
రేయికెన్ని రంగులో... నా నిదురనే చెరిపేంతలా...
పెదవి తన చిరునవ్వునే మోసే పరిక్షల్లే...
నీ వొంద జన్మల ప్రేమకై ఇది నా నీరీక్షణలే......
తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో...
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో...

ఆగడాన్నె మరిచిపోనా నిన్ను నడిపిస్తూ ఇలా...
అలసిపోని పరుగునవనా... నిన్ను గెలిపిస్తూ ఇలా...
ప్రేమ తన హ్రుదయానికై రాసే పరిక్షల్లే...
నీ వొంద జన్మల ప్రేమకై ఇది నా నీరీక్షణలే......
తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో...
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో...
Reactions

Post a Comment

0 Comments