O Manmadhuda Song Lyrics King Movie (2008)


O Manmadhuda Song Lyrics King Movie (2008)

Movie:  King
Lyrics:  Ramajogayya Sastry
Music:  Devi Sri Prasad
Singers:  Sagar, Divya
Cast     :  Nagarjuna, Trisha


చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందర నా మనసులొ తొందర
మాట చాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
కలుపుకొవ నన్ను నీలొ యుగయుగాల కౌగిలిగా
కలిసిపోవ ఇంతగా నాలొ నువ్వు నేనుగా
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందర నా మనసులొ తొందర

ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిది వయసేన
తేనే తీపి పెదవి అంచుతో పేరు రాసుకొన
నింగి జారి తళుకుల వానా
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అధ్బుతాని నా దరికి పిలిచుకోన హ..
లాలించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలొ
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందర నా మనసులొ తొందర
తెలుసుకో సుందర నా మనసులొ తొందర
నా మనసులొ తొందర

ఆడ మనసులో అభిలషా అచ్చ తెలుగులో చదివేసా
అదుపు దాటి వరదయింది ఈ చిలిపి చినుకు వరస
నన్ను నేను నీకొదిలేసా ఆదమరుపులొ అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకొ వలపు తలపు తెరిచా
అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తీయనా
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందర నా మనసులొ తొందర


తెలుసుకో సుందర నా మనసులొ తొందర

Reactions

Post a Comment

0 Comments