Oye Mera Krishuu Song Lyrics Radha Movie (2017)


Oye Mera Krishuu Song Lyrics Radha Movie (2017)

Movie:  Radha
Lyrics:  Ramajogayya Sastry
Music:  Radhan
Singers:  Priya Himesh, Sameer Bharadwaj, Jithin Raj
Cast:  Sharwanand, Lavanya Tripathi


ఓయ్ మేరా క్రిషు నువ్వంటె నాకు క్రషు
నా ప్రేమ నగర్ బ్లాక్ బస్టరు హీరొ నువ్వె
ఓయ్ మేరా క్రిషు నీ మీద మనసు ఫిక్సు
నా డ్రీం నగర్ వాల్ పోస్టరు ఫొటొ నువ్వె
రుక్మిణి రాధామని ఏందే మీ మధ్యన సోధి
సాండ్విచ్ అయిపోయిందే లైఫె ఇలా రెండువైపుల
ఒ రా రా రా రా రా రా రా కృష్ణయ్య
నువ్ చు చు చు చుపించు నీ ఇష్క్ మాయ
ఒ రా రా రా రా రా రా రా కృష్ణయ్య
నువ్ దు దు దు దు దుమ్మాడించు రొమాంటిక్ దాండియా
ముద్దుగా చూపన ముద్దులొ అన్ని రకాలు
ముగ్గులొ దించితె ఇవ్వన చక్కర పాలు
అటు పక్కన దిమ్మెక్కించె మల్లె పూల జల్లు
ఇటు పక్కన సన్న జాజి చూస్తె గుండె జిల్లు
పా పట్టుకొ పట్టెస్కొ పట్టు జారిపొనికుండ
చు చుట్టుకొ చుట్టెస్కొ నేనె నీ రాని
కా కట్టుకొ కట్టెస్కొ ఒడి వేసెయ్ నీ కౌగిట్లొ
ఆ అల్లుకొ అల్లెస్కొ నేనె నీ దాన్ని
రుక్మిణి రాధామని ఏందే మీ మధ్యన సోధి
సాండ్విచ్ అయిపోయిందే లైఫె ఇలా రెండువైపుల
ఒ రా రా రా రా రా రా రా కృష్ణయ్య
నువ్ చు చు చు చుపించు నీ ఇష్క్ మాయ
ఒ రా రా రా రా రా రా రా కృష్ణయ్య
నువ్ దు దు దు దు దుమ్మాడించు రొమాంటిక్ దాండియా

ఆ తింగరబుచ్చి శృంగర మారి ఆ రింగర కేళి మందిర దారి

హాటుగా ఘాటుగా పుట్టె ర నీ పై మోజు
తిట్టిన కొట్టిన కరగదే నీపై క్రేజు
ఆషాడం సేలుకు మల్లె 1+1 బెబీసు..
అందంతొ రౌండ్ అప్ చేసి చెయొద్దె న్యూసెన్సు
జాంపండురొ నా బుగ్గ కొరికి చూడరొ తీయంగ
జాం జమ్మని నాతోనె జల్సా చెయంగ
దా దోచుకొ దాహంగ దాచుకున్నది ఇచ్చేస్తా
రా లొంగిపొ సారంగ నేనంటె ఇష్టంగా
రుక్మిణి రాధామని ఏందే మీ మధ్యన సోధి
సాండ్విచ్ అయిపోయిందే లైఫె ఇలా రెండువైపుల
ఒ రా రా రా రా రా రా రా కృష్ణయ్య
నువ్ చు చు చు చుపించు నీ ఇష్క్ మాయ
ఒ రా రా రా రా రా రా రా కృష్ణయ్య
నువ్ దు దు దు దు దుమ్మాడించు రొమాంటిక్ దాండియా

Reactions

Post a Comment

0 Comments