Nada Ra Raja Song Lyrics VIP 2 Movie (2017)
Movie: VIP 2
Lyrics: Anantha Sriram
Music: Sean Roldan
Singers: Rahul Nambiar, Yogi B
Cast : Dhanush, Amala Paul, Kajol, Reetu Verma
Watch Out Amul babies
it’s raghuvaran back again
in a no afraid of pain
hit it
బుడ్డి కళ్లజోడే
జుట్టేమొ చిక్కుపడె
వాడంత తోడె
you can see no body
see నువ్వు చూడు వాడికి
star shine pride వచ్చింది వాల్లకి
కొత్త వెన్న స్ఫురించే సవ్య సాచి
పొరాడి నెగ్గే
v i p
v i p
v i p
నడ రా రాజ
బయట పడరా రాజా
అదిరా రాజా
ఇది సుడిరా రాజా
అరె కోటి ఏనుగుల బలం
అడుగేస్తె అదిరె కద స్తలం
చెల రేగు ఇది పోరుగలం
మనం పోరాడు మనుషులం
పులినిరా
వెనక్కె చూస్తె నేరం
తెగువురా
తెగించ మంది వైరం
రఘువరా
పేరులో పోరాటం
పోరాటం నుంచి నేర్పేరా
ప్రతిభ నీకు హారం
పొగరుగ కదలకుంటె నేరం
పొగడరా...
పని లేని పాట లేని
పట్టదారి రా…
మరల పుడదాంరా
పనిలొ పడదాంరా
భవితే మన బాట
గతము నీ ఇల్లురా
భువినే చుడదాంరా
దివినే కడదాంరా
గెలుపే కొడదాంరా
అలుపు నీకొద్దురా
ఎదగరా
వెలగరా
మునగరా....
తెగించి పోరాడరా
ఎదగరా
నిండు హ్రుదయం మనదే
వెలగరా
ఆ వెలుగు మనదే
మునగర
వెండి కడలి మనదే
తెగించి పోరాడరా
v i p

0 Comments