London Babu London Babu Song Lyrics 1 Nenokkadine Movie (2014)


London Babu London Babu Song Lyrics 1 Nenokkadine Movie (2014)

Movie:  1 Nenokkadine
Lyrics:  Chandrabose
Music:  Devi Sri Prasad
Singer:  Priya Himesh
Cast:  Mahesh Babu, Kriti Sanon


జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్పా
ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః
అల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః
జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్పా
ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః
అల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదబ్బా
ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః

ఇంగ్లీషు బాషా... ఓ... ఓ...
ఎంతో తమాషా... ఓ... ఓ...
ప్రాక్టీసు చేశా... ఓ... ఓ...
ప్రాబ్లెమ్ పేస్ చేశా... ఓ... ఓ...
P U T పుట్ కానీ B U T బట్
ఈ పుట్ కి బట్ కి తేడ తెలియక నా భాషే ఫట్
లండన్ బాబు లండన్ బాబూ...
ఓయ్. లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైనెట్ట కలపను నేను

హే జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావబ్బా
ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః
అల్ఫాబెట్లు రావబ్బా అక్షర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః

Excuse me అని అడగాలనుకొని
Yes Kiss Me అని అన్నానప్పా
హాయ్యో కిస్మిస్ లా నను కొరికారబ్బా నన్ను కొరికారబ్బా....
టూలెట్ అన్న బోర్డే చూసి టాయిలెట్ అనుకోని వెళ్లానబ్బా...
బ్రతుకు బిస్కెట్టే అయిపోయిందబ్బా అయిపోయిందబ్బా....
నా బ్యూటీ పై బ్రిటిష్ వాడు కన్నేశాడబ్బా
BMW ఇస్తానంటూ మాటిచ్చాడబ్బా
బియ్యానికి డబ్బులు అనుకొని నేనొద్దన్నానబ్బా
లండన్ బాబు లండన్ బాబూ...
ఓయ్. లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైనెట్ట కలపను నేను

అదంతా ఓకే పాపా
ఈ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కి సొల్యూషనేంటప్పా

హా... కన్ను గీటితే కాలింగబ్బా...
పెదవి కొరికితే ఫీలింగబ్బా...
సిగ్గు సింపితే సిగ్నల్ అబ్బా నడుము తిప్పితే నోటిసబ్బా...
నా దగ్గరకొస్తే డార్లింగ్ అబ్బా... ఢీకొట్టేస్తే డీలింగ్ అబ్బా...
గోళ్ళు కొరికితే గ్రీటింగ్ అబ్బా
ఒళ్లువిరిస్తే వెయిటింగ్ అబ్బా...
బోడీ బోడి రాసేయప్పా బోర్డర్ దాటబ్బా
బోడీ బోడి రాసేయప్పా బోర్డర్ దాటబ్బా
బాడీ లాంగ్వేజ్ మన బాషబ్బా బెంగే లేదబ్బా...
ఓయ్. లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ మేనేజ్ చేసేశాను
Reactions

Post a Comment

0 Comments