Mandapeta Malakpeta Song Lyrics Premikudu Movie (1994)


Mandapeta Malakpeta Song Lyrics Premikudu Movie (1994)

Movie:  Premikudu
Lyrics:  Raja Sri
Music:  A R Rahman
Singers:  Suresh Peters, Sahul Hameed
Cast:  Prabhu Deva, Nagma


మండపేట మలక్ పేట నాయుడుపేట
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
నేడేంటి రెపేంటి దినసరి అదే
రాత్రేంటి పగలేంటి మార్పులేదులే
మర్చిపోదామే బాధలు మర్చిపోదామే
కోపం వస్తే కొంచం ఆపుకొందామే
అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే చాన్స్
నీ చేతిలో అన్ని ఉన్నవిరా
తాక్ చిక్ టపాట పాడుదాం
ముందు ఎవరు ముందు ఎవరు
ముందు ముందు ముందు ముందు
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట
అచ్చంపేట బుచ్చంపేట పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట

హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్
చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్
తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం
వచ్చేది ఎవరో వేచిచూద్దాం
అరే నీ కోసం పుట్టింది నీదేరా
దొరికింది అందుకోర అంతేరా
జరిగింది జరిగేది ఇంతే
తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు
పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్
పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు
చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక
ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి
పావలా అర్ధ అప్పు సొప్సు చేసి
ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి
పావలా అర్ధ అప్పు సొప్సు చేసి చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న
అవసరాలు తీరలేదే
మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్
మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట

అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట
సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె
కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా
గుటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడుదాం అగడం బగడం నెమలికి దంతం
సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని
ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య
పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ 
Reactions

Post a Comment

0 Comments