Edo Jarugutondi Song Lyrics Fidaa Movie (2017)



Edo Jarugutondi Song Lyrics Fidaa Movie (2017)

Movie:  Fidaa
Lyrics:  Sirivennela
Music:  Shakthi Kanth Karthick
Singers:  Aravind Srinivas, Renuka
Cast     :  Varun Tej, Sai Pallavi


ఒ ఒ ఒ ఒ ఒ ఓ...
ఒ ఒ ఒ ఒ ఒ ఓ...
ఒ ఒ ఒ ఒ ఒ ఓ...
ఒ ఒ ఒ ఒ ఒ ఓ...
ఒ ఒ ఒ ఒ ఒ ఓ...

తనలొ ఉన్నదేదొ ఎదురుగానె ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చ లేకున్నది
తానే వెతుకుతోంది దొరికినట్టె ఉన్నది
అయినా చేయ్యి చాచి అందుకోకున్నదీ
రమ్మంటున్నా పొమ్మంటున్నా....
వొస్తూ ఉన్నా...
వొచ్చేస్తున్నా...
ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...
ఏదో జరుగుతుంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...

గుండెలో ఇదేమిటొ కొండంత ఈ భారం
ఉండనీదు ఊరికే ఓ చోట ఏ నిమిషం
వింటున్నావా నా మౌనాన్ని..
ఏమొ ఏమో చెబుతూ ఉందీ....
ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...
ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...

కరిగిపోతున్నది ఇన్నాల్ల ఈ దూరం
కదలి పోను అన్నది కలలాంటి ఈ సత్యం
నా లోకంలొ..... అన్నీ ఉన్నా
ఏదో లోపం..... నువ్వేనేమో ....
హొ హో ఓ...
ఆ దూరం ఏం లేకున్నా...
సందేహంలో... ఉన్ననేమొ...
ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...
తనలొ ఉన్నదేదొ ఎదురుగానె ఉన్నది
అయి మనసు దాన్ని పోల్చ లేకున్నది
ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...
ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...

Reactions

Post a Comment

0 Comments