Dintaka Dintaka Song Lyrics Gentlemen Movie (2016)


Dintaka Dintaka Song Lyrics Gentlemen Movie (2016)

Movie:  Gentlemen
Lyrics:  Krishna Kanth
Music:  Manisharma
Singers:  Rahul, Uma Neha
Cast:  Nani, Nivetha Thomas, Surabhi


ఓసోసి అమ్మాయి నచ్చాడ అబ్బాయి లేట్ ఎంటి
మోగించాలింక గట్టి మేలం డోలు సన్నాయి
పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
నిన్నా మొన్నా ఎన్నెన్ని వేషాలేసిన
ఇవాల్టినుంచి నువ్ చేసె కిండాలు చెల్లేన
డింటకు డింటకు డింటకు డింటకు టా
మాట్టడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
ఓరోరి అబ్బాయి నచ్చిందా అమ్మాయి
ఎ మంత్రం వెసావొగాని బుగ్గలు రెండు ఎరుపెక్కెసాయి
ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా

నీ టీనేజి కాలేజీ చేరే రోజుల్లొన
పిల్లే పడలేదా వాల్లందరి కన్నా ఈమె నచ్చి
మనసె రాసిచ్చావా డింటకు డింటకు డింటకు డింటకు
ఈ సరదాలు ఎ ఆటంకాలు నీకె రాక
లైఫె గడిపేల కలిసుండాలంట మీ జంట
నీదే పూచి లెరా
నీ ఇన్నెల్ల ఒంటరి స్టేటస్ మరి
మారీడ్ అంటు మారేటి టైమె వచ్చేసింది
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా

నిసమగరిరిస తరిగిటతొం
సమ గమ దమ పని గరి
ఆ… తరిగిటతొం
సమ గమ పని సరి దరి సరి గమ గరిస

ఈ నెలరేడు ఆ చుక్కలనె దాటొచ్చేసాడు
ఎల్ల నిలువెల్ల నీ పక్కకు చేరె
చక్కని కలువ పువ్వె నువ్వె కావా
డింటకు డింటకు డింటకు డింటకు
ఏ సెలయేరు నీ పరుగుల ముందె పోటి రాదు
ఘల్లు ఘల్ ఘల్లు
నీ నవ్వులతొని సవ్వడి చెసె గువ్వె నువ్వె కావా
ఎర్రెర్రంగ పండిన నీ చేతులె
మంచోడంటు చూపెనె కాబొయె మొగుడే
డింటకు డింటకు డింటకు డింటకు డింటకు టా
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా


Reactions

Post a Comment

0 Comments