Vennello Hai Hai Song Lyrics Avunu Valliddaru Ishtapaddaru Movie (2002)



Vennello Hai Hai Song Lyrics Avunu Valliddaru Ishtapaddaru Movie (2002)

Movie:  Avnu Valliddaru Ishtapaddaru 
Lyrics:  Sai Sri Harsha
Music:  Chakri
Singers:  Kalyan


హాయ్ హాయ్ హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్  ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్  ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్  హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి  వెయ్యిమాటలెందుకండి
వెన్నెల్లో హాయ్ హాయ్  మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్  ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్  హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి  వెయ్యిమాటలెందుకండి


కనుల ఎదుట కలల ఫలము  నిలిచినది తందానా సుధ చిందేనా
కలలు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలీ
మధుర లలనా మదన కొలనా
కమల వదనా అమల సదనా
వదల తరమా మదికి వశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా
వెన్నెల్లో హాయ్ హాయ్  మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్  ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్  హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి  వెయ్యిమాటలెందుకండి

గదిని సగము పంచుకుంది  ఎవరు అనుకోవాలీ ఏం కావాలీ
మదిని బరువు పెంచుకుంటూ  ఎవరికేం చెప్పాలీ ఏం చెయ్యాలీ
అసలు తను ఎల్లా ఉందో  ఏం చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడా  మనకేముందీ మామూలే

కళలు తెలుసా ఏమో బహుశా  కవిత మనిషా కలల హంస
మనసు కొంచం తెలుసుకుంది  కలిసిపోయె మనిషిలాగ
మంచి పద్ధతంటు ఉంది  మదిని లాగుతున్నదీ
ఎంత ఎంత వింతగున్నదీ

వెన్నెల్లో హాయ్ హాయ్  మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్  ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్  హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి  వెయ్యిమాటలెందుకండి

వెన్నెల్లో హాయ్ హాయ్  మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్  ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్  హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి  వెయ్యిమాటలెందుకండి
Reactions

Post a Comment

0 Comments