Vastava Nato Sog Lyrics Amma cheppindi Movie (2006)


Vastava Nato Sog Lyrics Amma cheppindi Movie (2006)

Movie:  Amma Cheppindi
Lyrics:  M M Keeravani, Gunnam Ganga Raju, K Shiva Shakthi Datta
Music:  M M Keeravani
Singers:  Shreya Ghoshal, Harish Raghavendra


వస్తావా నాతో సమ్ వేర్ దాకా
ఉంటావా నాతో సమ్ టైమ్ దాకా
ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా
వస్తావా నాతో సమ్ వేర్ దాకా
ఉంటావా నాతో సమ్ టైమ్ దాకా
ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా

తూర్పుకి పోతూ పోతూ ఉంటే పడమర వస్తుంది
అండర్ స్టూడ్ అండర్ స్టూడ్ అండర్ స్టూడ్
కిందకు దిగుతూ దిగుతూ ఉంటే ఉత్తరం వస్తుంది
అండర్ స్టూడ్ అప్పర్ స్టూడ్
కష్టాలు ఈదుతుంటే సుఖతీరాలు చేరుకుంటా
ఔనంటావా కాదంటావా ఈస్ట్ ఆర్ వెస్ట్ యు ఆర్ ద బెస్ట్
ఐ యామ్ వేరీ హాపీ హాపీ
వస్తాలే నీతో ఎనీ వేర్ దాకా
ఉంటాలే నీతో ఎనీ టైమ్ దాకా
లేటయ్యిందని నిదురపొమ్మని అమ్మ నన్నే పిలిచేదాకా

నీడగ ఒంటరి తనమే నీతో ఉంటుంటే
నీక్కూడా ఫ్రెండున్నట్టే
నీ ఫ్రెండే నా ఫ్రెండైతే నువ్వూ నేను ఫ్రెండ్సేగా
ఎవ్రీ డే ఫ్రెండ్ షిప్ డే
గడియారం ముళ్ళు లాగా చుట్టి వేద్దామా కాలమంతా
మ్మ్ ఆగక అలవక ఈస్ట్ ఆర్ వెస్ట్ యు ఆర్ ద బెస్ట్
ఐ యామ్ వేరీ స్లీపీ స్లీపీ
వస్తాలే నీతో ఎనీ వేర్ దాకా మ్.. దాక
ఉంటాలే నీతో ఎనీ టైమ్ దాకా
ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా
Reactions

Post a Comment

0 Comments