Tha Thadi Song Lyrics 143 I Miss You Movie (2004)
Movie: 1 4 3 I Miss You
Lyrics: Bhaskara Bhatla
Music: Chakri
Singers: Venugopal, Adarshini
తా....తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే....
తా....తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఓయ్ ఓ చాందినీ ఏయ్ ఏ నందినీ
ఓయ్ ఓఅంజనీ ఏంటే ఫోజూ
ఏయ్ మీ కళ్ళుపడి మేం కంగారుపడి
మా బుర్రంతచెడి లైఫే క్లోజూ
ముద్దుగా పిలవడం ముగ్గుల్లో దించడం
ప్రేమలో ముంచడం చెస్తారంట
ఏంటీ మార్కులు నీలో మార్పులు
అంటూ ఇంటిలోన తిడతారంట
దేఖొరే.... మా జోరే
మీరే మ్యాచీసు మీరే మిర్చీసు మీతో వర్రీసు తడి తడి తడితడి
తా...తడి కంటతడీ చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నారే
మేం మేం ఇష్టపడి మేం మేం కష్టపడి
మేం మేం మోజుపడి ఎన్నో చేశాం
ఆ... ఆ సైగలకే ఆ...ఆ నవ్వులకే
ఆ... ఆ చేష్టలకే బకరాలయ్యాం
అయ్యో దేవుడా ఆలోచించకా అన్నీ వాళ్ళకే ఇచ్చేశావా
మళ్ళీ జన్మలో మా అందర్నీ లేడీసల్లె పుట్టించవా
చాల్లేరా...మీగోలా
మేమే ఆల్వేజు ఎమ్తో హేపీసు
మీరే బేవార్స్ తడి తడి తడి తడి....
తా....తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే....
తా....తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే....

0 Comments