Rathraina Song Lyrics Athidhi Movie (2007)


Rathraina Song Lyrics Athidhi Movie (2007)

Movie:  Athidhi
Lyrics:  Bhaskara Bhatla
Music:  Manisharma
Singers:  Ranjith, Anushka


రాత్రైనా నాకు ఓకే పగలైన నాకు ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
తకాతయా తకాతయా తకాతయా రే
ఎపుడైనా ఎక్కడైనా ఓరబ్బి వీలు కాదు అంటానా
చల్ హాట్ సాలి పగ్లి గర్జిస్తే నువ్వే చెడతా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ ఉ ఓ ఓ
చల్ హాట్ సాలి పగ్లి కిక్కొస్తే తిడతా కొడతా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ ఉ ఓ ఓ
రాత్రైనా నాకు ఓకే పగలైన నాకు ఓకే
క్లాస్సైన నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే

ఓడించే మగాడురోయ్ సాలా సాలా సాలా
ఢీ కొడితే ఒక్కొక్కడూ ఎగిరే వాలీ బాల్లా
గుండెల్లో గుభేలురోయ్..చూపే థౌజండ్ వాలా
అడ్డోస్తే ధడేలురోయ్..వీడే హిమ్మత్వాలా
పట్టి నార తీస్తానే తుక్కు రేగాతీస్తానే
ఉప్పుపాతరేస్తానే టైరో టైరో బేబే
ఆజా మేరె జిగ్రీ నీ మీదే చేతులు వేస్తా ...
ఆజా మేరె జిగ్రీ ఓ ఉవా ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగ్లి ఎనకొస్తే వాయే తీస్తా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఒకే పగలైన నాకు ఒకే
క్లాసైన నాకు ఒకే మాసైతె డబల్ ఒకే

వస్తావా నా రాజా ఈరోజు
కాని టునైటూ ఐ వాంట్ టూ బీ విత్ యూ.
Together we make our dreams come true..
ఆజా మేరి baahon మే ఆజా వస్తావా ఆహ్ ఆఆహ్ వస్తావా
shake your booty shake your booty

నా వయసే కడక్కు ఛాయి ఊది ఊది తాగేయి
నా నడుమే చటాక్కురో ఉల్టా పులట చేసేయి
నీ అడుగే తుఫానురో తాడో పేడో తేల్చేయి
నీ పొగరే తుపాకిరో నన్నే నన్నే పెల్చేయి
అమ్మా తిమ్మిరెక్కిందా బాడీ తొందరేట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబీ
ఆజా మేరె జిగ్రీ నీ మీదే నేనే పడతా
ఆజా మేరె జిగ్రీ ఓ ఉవా ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగ్లి నలిపేసి మడతే పెడతా
చల్ హాట్ సాలి పగ్లి ఓ ఉవా ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఒకే పగలైన నాకు ఒకే
క్లాసైన నాకు ఒకే మాసైతె డబల్ ఒకే
Reactions

Post a Comment

0 Comments