Pilla Nuvvu Leni Jeevitham Song Lyrics Pilla Nuvvu Leni Jeevitham Movie (2014)

Pilla Nuvvu Leni Jeevitham Song Lyrics Pilla Nuvvu Leni Jeevitham Movie (2014)

Movie:  Pilla Nuvvu Leni Jeevitham
Lyrics:  Bhaskara Bhatla
Music:  Anup Rubens
Singer:  Anudeep

పిల్ల నీ కోసమే నేను పుట్టినానే
నా కోసమే నువ్వు పుట్టినావే
మన కోసమే లవ్ పుట్టినాదే అధి గుండెల్లో ఉండిపొడ్ధె
పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా
పిల్ల నీ చూపుకు మెల్ట్ అయ్యా
పిల్ల నీ అరకులోయళాంటి అందం లోనే నిలువున పడిపోయ
అరె నిన్ను సూడాగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యింధే
ఓ పిల్ల నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే
అరె నిన్ను సూడాగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యింధే

ఓ మట్టి రోడ్డులాంటి లైఫ్ లోకి నువ్వు  థార్ రోడ్డులాగా వక్ఛినావే
నువ్ రాకపోతే బతుకు మొత్తం థారూ మారయ్యేదే
సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైట్ తీరాన్ని చేరుకోదే
నీ ప్రేమ అందకుంటే నా సిన్‌డెగై ఎత్తగా నవ్వుకోవె
పిల్ల నా చేతులెత్తి ఏనాడూ పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలెదే
పిల్ల అయిన ఆ దేవుడే నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులెదే
అరె నిన్ను సూడాగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యింధే
ఓ పిల్ల నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే
అరె నిన్ను సూడాగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యింధే

ఓ వైట్ పేపర్అంటి  మనసులోన కలర్ పెన్సిల్ ఎట్టి  గీసినావే
నీ గురుతులన్ని రబ్బర్ ఎట్టి  చేరీపినా చెరిగేనా
ఎక్కిల్లు వస్తుంటే ఇన్నాళ్లుగా ఏమేమొ అనుకున్న
అదంతా  నీ తలపే అనిఇప్పుడే  చిత్రంగా తెలుసుకున్న
పిల్ల నీ రాకతోటి ఒక్కసారి పిల్ల నా హార్ట్ డోర్ ఓపెన్-అయ్యే
పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే
అరె నిన్ను సూడాగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యింధే
ఓ పిల్ల నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే
అరె నిన్ను సూడాగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యింధే
Reactions

Post a Comment

0 Comments