Pilla Chao Song Lyrics Business Man Movie (2012)



Pilla Chao Song Lyrics Business Man Movie (2012)

Movie:  Businessman
Lyrics:  Bhaskara Bhatla
Music:  S S Thaman
Singer   :  Rahul Nambiyar


పిల్లా చావ్వే...
ఐ లవ్ యూ అంటే...ఛీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
తేరేలియే...పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలీ పోతావా...
నన్నిట్టా వదిలీ పోతావా...
మంచోణ్ణే కాదా నేన్నచ్చలేదా
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
మేరేలియే... ఓ సూపు సూడే
ఏంటంతా కోపం నా మీద
ఏంటంతా కోపం నా మీద

పిల్లా చావ్వే...

చూపుల్నే ఎరగా వేసి చేపల్లే పట్టేశావ్
ఊరించే వయ్యారంతోఉడుమల్లే చుట్టేశావ్
హస్కీగా నవ్వే నవ్వీ విస్కీలా ఎక్కేశావ్
నా దిల్లో మంచం వేసి దర్జాగా బజ్జున్నావ్
నాక్కూడా తెలియకుండా
నా మనసే కొట్టేశావ్ కాబట్టే పిల్లా
ఎంతో ముద్దొచ్చావ్
తేరేలియే...పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలీ పోతావా...
నన్నిట్టా వదిలీ పోతావా...
పిల్లా చావ్వే...
ఐ లవ్ యూ అంటే...ఛీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
తేరేలియే...పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలీ పోతావా...
నన్నిట్టా వదిలీ పోతావా...

నీ అందం రైలింజన్‌తో నా మనసుని తొక్కించావ్
నన్నిట్టా భూ చక్రంలానీ చుట్టూ తిప్పించావ్
నడుమట్టా ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్టావ్
దుప్పల్లో దోమై దూరీ నిద్దర్నే చెడగొట్టావ్
నా దారిన్నే పోతుంటే నువ్వెందుక్కనిపించావ్
నా దిక్కూమొక్కూ నువ్వే అనిపించావ్
మేరేలియే... ఓ సూపు సూడే
ఏంటంతా కోపం నా మీద
ఏంటంతా కోపం నా మీద
పిల్లా చావ్వే...
ఐ లవ్ యూ అంటే...ఛీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
తేరేలియే...పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలీ పోతావా...
నన్నిట్టా వదిలీ పోతావా...
మంచోణ్ణే కాదా నేన్నచ్చలేదా
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
మేరేలియే... ఓ సూపు సూడే
ఏంటంతా కోపం నా మీద
ఏంటంతా కోపం నా మీద

Reactions

Post a Comment

0 Comments