Pataku Pranam Song Lyrics Vaasu Movie (2002)

Pataku Pranam Song Lyrics Vaasu Movie (2002)

Movie:  Vaasu
Lyrics:  Potula Ravikiran
Music:  Haris Jayaraj
Singers  :  K K, Swarnalatha

పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
వ వహవ్వ ఎవరేమనుకున్న వినదీ ప్రేమ
వ వహవ్వ ఎదురేమవుతున్న కనదీ ప్రేమ
వ వహవ్వ కనులే తెరిచున్న కల ఈ ప్రేమ
వ వహవ్వ నిదురే రాకున్న నిజమీ ప్రేమ
ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్ మి నౌ
ఫారెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నె
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా

ఓహోహో వయసాగక నిను కలిసిన నను మరచిన
పదే పదే పరాకులే
ఓహోహోహో నీ ఆశలొ నీ ధ్యాసలొ చిగురించగ
అదే అదే ఇదాయలే
ప్రేమించె మనసుందె ప్రేమంటె తెలుసందె
అది ప్రేమించిందొ ఏమొ నిన్నె ఐ లవ్ యువ్ అంటుందె
నువ్వంటె చాల ఇష్టం లవ్ అంటె ఎంతొ ఇష్టం
ఇన్నాళ్ళు నాలొ నాకె తెలియని ఆనందాల ప్రేమె ఇష్టం
పాటకు ప్రాణం పల్లవి ఐతే పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా

హోహోహో అనుకున్నదె నిజమైనది ఎదురైనది
ఇలా ఇలా ఈవేళలో
హోహోహోహో అనుకోకులె అలవాటులొ పొరబాటుగ
అలా అలా నీతీరులో
నా వెంటె నీవుంటె నీడల్లె తోడుంటె
పెదవిప్పాలన్న చెప్పాలన్న కిస్సె మిస్సవునేమొ
కుట్టిందె తెనెతీగ పుట్టిందె తీపి బెంగ
కిల్లాడి ఈడె ఆడిపాడి కోడై కూసిందేమొ బాబు

పపపపప పపపపపాప పప
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓఓఓఓఓ ప్రేమికుడేలే
వ వహవ్వ ఎవరేమనుకున్న వినదీ ప్రేమ
వ వహవ్వ ఎదురేమవుతున్న కనదీ ప్రేమ
వ వహవ్వ కనులే తెరిచున్న కల ఈ ప్రేమ
వ వహవ్వ నిదురే రాకున్న నిజమీ ప్రేమ
ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్ మి నౌ
ఫారెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నె
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
కాద కాద కాదా

Reactions

Post a Comment

0 Comments