Papparapampam Song Lyrics Malupu Movie (2015)



Papparapampam Song Lyrics Malupu Movie (2015)

Movie:  Malupu
Lyrics:  Ramajogayya Sastry
Music:  Prasan Praveen Shyam
Singers:  Ranjith, Krishna Iyer


Oh 1 2 1 2
వేగ వేగ వేగ మందుకో
చలో చావుకి గేయారువేసి మూడు మార్చుకో
గొంతు చించి పాడుకో ఫుల్ పవర్ నింపుకో
దూసుకెళ్ళిపో అట్లాసు దున్నుకో
ఇదివరకెవరు పోనీ దారేదో వెతికేద్దాం
మనకది కనబడకుంటే సరికొత్తది వేసేద్దాం
కలలే మన ఇంధనమై కాలాన్ని వెలిగిద్దాం
అలుపెరుగని చిరునవ్వై జర్నీ సాగిద్దాం
గిటార్ స్ట్రింగ్స్అయి కలసే ఉందామందరం
ఒకటే రాగం మనలో సంబరం
అందరి గుండెల్లోనా పలికే ఆ రిథమ్
డ్రం బీటులాగా మొగ్గిద్దాం
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో గడియారం దేనికిరా
పప్పరపంపం సమయాని సైడై పొమ్మందాం
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో డే & నైట్ ఉండవురా
పప్పరపంపం ప్రతి నిమిషం మెమరీలో దాచేద్దాం

టామ్ అండ్ జెర్రీలేవారు మనలో లెరదాం
గొడవలు కొట్లాటలకు దూరం మన నైజాం
పాప్కార్న్ పెప్సిలాగా ఎప్పుడు కలిసుందాం
స్నేహం = స్వర్గం అనలోకం
ఆకాశంలో మన పేర్లే రాద్దాం
స్నేహంకోసం ఒక లోగో చేద్దాం
బ్రేకప్ లేని ఫ్రెండ్షిపోలోనే మనమందరం ఒకటై
ఈ కాలం దాటే పయనం చేసేద్దాం
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో వన్ ప్లస్ వన్ వన్ ఎర
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో సీక్రెట్స్ నిల్లే రా
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో సెల్ఫిష్నెస్ ఉండదు రా
పప్పరపంపం మైనుస్సు ప్లస్ ఏరా

here we go
కలిసి మెలిసి నలుదిక్కులై ఆ నడుమ భూమి మన స్నేహమై
ఇప్పుడున్నలాగా మన లైఫ్ ఇలా ఎప్పుడుండిపోవాలి అన్ని వేళలా
నీ మది నిదురించేలా నెమ్మది కలిగేలా
తియ్యని జోళ్ళలు పాడే ఊయలరా నేస్తం
అందం ఏ చోటున్న అద్దం పట్టేలా
చంద్రున్ని కిందకి దించే హాస్తంరా నేస్తం
కావలి కాసే కన్నెర నేస్తం
కడుపునా దాచే అమ్మేరా నేస్తం
అలసట తీర్చే ఆనందం నేస్తం
అల్లరి పాటై గిలిగింతలు పెట్టె తుంటరిరా నేస్తం
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో ప్రతి రోజు పండగరా
పప్పరపంపం ఫ్రెండ్స్ లేని లైఫ్ దండగరా
పప్పరపంపం ఫ్రెండ్షిప్లో బోరింగ్ బోర్ ఉండదురా
పప్పరపంపం ఫ్రెండ్స్ అందరి ప్రాణం ఒకటేరా
గిటార్ సస్ట్రింగ్స్అయి కలసే ఉందామందరం
ఒకటే రాగం మనలో సంబరం
అందరి గుండెల్లోనా పలికే ఆ రిథమ్
డ్రం బీటులాగా మొగ్గిద్దాం

Reactions

Post a Comment

0 Comments