Oye Oye Song Lyrics Yevadu Movie (2013)
Movie: Yevadu
Lyrics: Srimani
Music: Devi Sri Prasad
Singers: David Simon, Andrea
Are You Ready For This...
Are You Ready For This...
Are You Ready For This...
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె లిప్ లోనే కాస్త రెడ్ ఎక్కువైపోయే
చలో చలో ఓ వీర నే చలాకి జానని రా
హే హలో హలో సుకుమార ఇక రారా రారా రా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు గుండెలోనా
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే
Are You Ready For This...
I phone నేను నన్ను touch చెయ్ సుందరాంగుడా
Love wi-fi ని నన్ను connect చేస్కో జరా
నీ network కి నా చుట్టు పక్క సిగ్నలుండదే
ఎంత ట్రై చెయి నా లైను నీకు అసలు అందదే
ఎంత కాలమోయి సోలోగ నీ soul-mate నేనుండంగా
నీకంత సీను లేదే పిల్లా నన్ను గుచ్చి గుచ్చి చంపమాకిలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు గుండెలోనా
నాతో డేట్ కి వస్తే నీ సొమ్మేం పోదు కదా
Cup coffee ఇస్తే పెద్ద తప్పు ఏం జరిగిపోదుగా
ఒక డేట్ తోటి నీ fate ఏం మారిపోదే
ఇష్టమంటు లేని romance లో taste ఉండదే
నీ heart book open చేస్తా నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే ఇలా నువు పగటి కలలు కనకే అలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు గుండెలోనా

0 Comments