Next Enti Song Lyrics Nenu Local Movie (2017)


Next Enti Song Lyrics Nenu Local Movie (2017)

Movie:  Nenu Local
Lyrics:  Chandrabose
Music:  Devi Sri Prasad
Singers:  Sagar, Ranaina Reddy
Cast:  Nani, Keerthy Suresh


ఏ BA పాసైనా అరె MA పాసైనా
B.Tech పాసైనా మరి M.Tech పాసైనా
కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యా అనడం మానేసి
మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫులిష్ ప్రశ్నేంటి
నెక్స్ట్ ఏంటి  అంటూ గోలేంటి
ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా
పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా
పరీక్షలన్నీ చించేశావని ఫ్రీజింగ్ మానేసి
అరె వచ్చిన మార్కులు మరిచేలా
ఈ క్వశ్చన్ మార్కేంటి  నెక్స్ట్ ఏంటి
ఈ గోలేంటి

కోదాడ తరువాత బెజవాడ వస్తుందంటాం
ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం
ఇంటర్వెల్ తరువాత క్లైమాక్సే ఊహించేస్తాం
ఇంజినీరింగ్ ఐపోయాక నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం
బుల్బ్ ని చేసే టైంలో ఎడిసన్ గారిని కలిసేసి
నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బుల్బ్ ని వదిలేసి
అరె అంతటోళ్లకే ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి
ఇట్టా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి
నెక్స్ట్ ఏంటి ఈ గోలేంటి

ప్యార్ లో పడిపోయాక బ్రేకప్పో పెల్లో ఖాయం
ఈ పట్టా చేపట్టాక నెక్స్ట్ ఏంటో ఏమంటాం
సిల్వర్ మెడలొచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం
ఈ డిగ్రీ దొరికేశాక నెక్స్ట్ ఏంటని చెప్పడం ఎవడి తరం
బ్రాండెడ్ బట్టలకోసం డబ్బులు ఇవ్వాళా ఏంటి
బీరు బిర్యానికై చిల్లర కావాలా ఏంటి
ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అసలు అడగరు మీరెంటి
పైగా నెక్స్ట్ ఏంటి  అంటూ చెయ్యని తప్పుకు మాకి శిక్షేంటి
నెక్స్ట్ ఏంటి  అంట ఈ గోలేంటి  మంట
నెక్స్ట్ ఏంటి  హేయ్
నెక్స్ట్ ఏంటి  అబ్భా
Reactions

Post a Comment

0 Comments