Nammalo Ledo Song Lyrics Astha Chamma Movie (2008)

Nammalo Ledo Song Lyrics Astha Chamma Movie (2008)

Movie:  Astha Chamma
Lyrics:  Sirivennela
Music:  Kalyani Malik
Singers  :  Sreeramachadnra, Manasa Veena

నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం వూగింది ఎదలొ
నావ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
చూస్తూనే ఉన్న ఆ ఆ ...
అవునా అంటున్న ఆ ఆ ....
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం వూగింది ఎదలొ
స నీ ద స నీ ద స నీ ద స నీ ద పా

పరవాలేదు పరువెమి పొదె
పరాదాలోనే పడి ఉండరాడే
పరుడెమ్ కాదే వరసైనా వాడే
బిడియం దేనికే హృదయమా
చొరవే చేస్తే పొరపాటు కాదే
వెనకడుగేస్తే మగజన్మ కాదే
తరుణం మించి పొనీయరాదె మనసా ఇంతా మొమాటమా
మామూలుగా ...ఉండవే
ఏ సంగతీ... అడగవే
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆ నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే 
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం వూగింది ఎదలొ
నావ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
పసిపాపాయి కేరింత కొంత
గడుశమ్మాయి కవ్వింత కొంత
కలిసొచ్చింది కలగన్న వింత
కనకే ఇంత ఆశ్చర్యమా
వూర్లొ ఉన్న ప్రతి కన్నే కంట
వూరించాలి కన్నీటి మంట
వరమె వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందామా
కొక్కోరోకూ మేలుకో
కైపెందుకో కోలుకూ
అయిబాబోయ్  నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం వూగింది ఎదలొ
చూస్తూనే ఉన్న ఆ ఆ ...
అవునా అంటున్న ఆ ఆ ....
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయిబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే

Reactions

Post a Comment

0 Comments