Kanulu Navaina Song Lyrics Ism Movie (2016)


Kanulu Navaina Song Lyrics Ism Movie (2016)

Movie:  ISM
Lyrics:  Bhaskara Bhatla
Music:  Anup Rubens
Singers:  Jubin Nautiyal, Mohana


జిందగీ కె లియే జాన్ జరూరి హై
జీనే కె లియే అర్మాన్ జరూరి హై
ఇస్ జానో అర్మాన్ కె లియే తేరే ముస్కాన్ జరూరి హై
ఔర్ ముస్కాన్ కె లియే మేరీ జాన్ దేదుంగ యా  కిసి కి జాన్ లుంగా.
కనులు నావైన కలలు నీవేలే
పెదవి నాదైన  పిలుపు నీదేలే
ఈ గుండె నాదైన ఉండేది నువ్వేలే
ఈ ప్రాణం నాదైన ఊపిరి నువ్వేలే
మహా బాగుంది మాయలాగా ఉంది
మరో లోకంలో మనసు దూకింది
కనులు నావైన కలలు నీవేలే
పెదవి నాదైన  పిలుపు నీదేలే

నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా
నన్నేమో నీకిచ్చేసాగా గుండెతో గుండెనే ఇలా
గుచ్చేసా దండలా
జనోనా జనోసనం నచ్చింది ప్రేమ తనం
నీ నవ్వు న మరణం  నీ చూపే నా జననం
మహా బాగుంది మాయలాగా ఉంది
మరో లోకంలో మనసు దూకింది

నాదంటూ నీదంటూ  ఏముంది కొత్తగా
ఇద్దరినీ కరిగించేసాక జన్మతో జన్మకి ఇలా
ముడి వేద్దాం గట్టుకిగా
జనోనా జనోసనం ప్రేమంటే పిచ్చితనం
నువ్వేలే నా చలనం నీపేరే నా మననం
మహా బాగుంది మాయలాగా ఉంది
మరో లోకంలో మనసు దూకింది
కనులు నావైన కలలు నీవేలే
పెదవి నాదైన  పిలుపు నీదేలే

Reactions

Post a Comment

0 Comments