Joole Joole Song Lyrics Varsham Movie (2004)



Joole Joole Song Lyrics Varsham Movie (2004)

Movie    :  Varsham
Lyrics    :  Sirivennela
Music    :  Devi Sri Prasad
Singers  :  Mallikarjun, Kalpana
Cast:  Prabhas, Trisha


ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖలూదే సుడిగాలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగే ఈ గంగనాపే శివుడేలే
వాడంటే వాడే మగ వాడంటే వాడే
ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే
హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే

ఆ... సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్ళై
ఆ సూదంటి కళ్ళే తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే
పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే
నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా...
హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగే ఈ గంగనాపే శివుడేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే

హో చిన్నరి హంస ఇష్టమైన హింస
హేయ్ చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలో లాలస
అహ కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస
నీ తాపాన్ని చూశా అరె పాపం అనేసా
ఇక నీదే భరోసా వందేళ్ళ శ్వాస నీ పేరే రాసేసా
హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖాలూదే సుడిగాలే
Reactions

Post a Comment

0 Comments