Jabilammavo Song Lyrics Bunny Movie (2005)

Jabilammavo Song Lyrics Bunny Movie (2005)

Movie:  Bunny
Lyrics:  Chandrabose
Music:  Devi Sri Prasad
Singers  :  Sagar, Malathi

జాబిలమ్మవో జాజికొమ్మవో గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనే పట్టువో
ఐడోంట్ నో వాట్‌ టుడూ
ఇంటిముందు రంగవల్లెవో ఓ చెలి పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన బంతి పాటవో ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగ
జాబిలమ్మవో జాజికొమ్మవో గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ

ఓనీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన
ఆ పదాలు నీకు రాసి చూపన
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టు మీద బొట్టు పెట్టనా కాటు కల్లె కావరుండనా
గుండె మీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా
జాబిలమ్మవో జాజికొమ్మవో గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ

హొనీ మనస్సులోకి నా మనస్సు చేరి
నీ మనస్సులోకి నా మనస్సు చేరి
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగ
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దుపెట్టనా మూడుముళ్ళ బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజు నవ్వనా
జాబిలమ్మవో జాజికొమ్మవో గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ 
Reactions

Post a Comment

0 Comments