Emiti Hadavidi Song Lyrics Oohalu Gusagusalade Movie (2014)


Emiti Hadavidi Song Lyrics Oohalu Gusagusalade Movie (2014)

Movie:  Oohalu Gusagusalade
Lyrics:  Anantha Sriram
Music:  Kalyani Malik
Singers:  Deepu, Shivani


ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా
ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఓ సమస్యనీ అనేంత సీన్ ఉన్నదా దీనికీ
ఈ అవస్థనీ భరిస్తు దాచేయడం దేనికీ
అలా అలా నువ్వింత తాకినా
పరాకులో మరేమి చేసినా
సరేననీ సరాసరీ  సరెండర్ అవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా
ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా
ఈ హుషారులో రివర్స్ గేర్ ఏసినా ముందుకే
ఈ మజాలలో others ఛీ కొట్టినా లైట్లే
ఇదే ఇదే రొమాన్స్  పద్దతి ఇవ్వాళ్ళిలా గ్రహించమన్నది
వయస్సులో లభించిన వరాన్ని వేస్ట్ అవ్వనీకంది కవ్వించే ఇబ్బంది
ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా
ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా
Reactions

Post a Comment

0 Comments