Ek Niranjan Song Lyrics Ek Niranjan Movie (2009)
Movie: Ek Niranjan
Lyrics: Ramajogayya Sastry
Music: Manisharma
Singer: Ranjith
Cast: Prabhas, Kangana Ranaut
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెల్లీ లేదు పిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
ఊరే లేదు నాకో పేరె లేదు నీడా లేదు నాకే తోడే లేదు
నేనెవరికీ గుర్తే రాను ఎక్కిల్లే రావసలే
నాకంటూ ఎవరూ లేరే కన్నీలే లేవులే
పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
ఇరగేసినా తిరగేసినా నేను ఏప్పుడూ ఒంటరివాడినే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెల్లీ లేదు పిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
కేర్ ఆఫ్ ఫ్లాట్ ఫామ్ సన్ ఆఫ్ బాడ్ టైమ్ ఆవారా డాట్ కామ్
ఎ డమరడమ్ టైమ్స్ ఆఫ్ ఫ్రీడమ్ మనకు అదేరా ప్రాబ్లమ్
అరే డేట్ ఆఫ్ బర్తే తెలీయదె పెను గల్లీకీ పెరిగాలే
ఎ జాలీ జోలా ఎరగదే నా గోల ఎదో నాదే
తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే ఆ
పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
ఇరగేసినా తిరగేసినా నేను ఏప్పుడూ ఒంటరివాడినే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
తట్టా లేదు బుట్టా లేదు
బుట్ట కింద గుడ్డుపెట్టే పెట్టా లేదు ఏక్ నిరంజన్
స్టిల్ హిస్ బాడీ ఫుల్ ఆఫ్ ఫీలింగ్ నో వన్ ఇస్ కెరింగ్
దట్స్ ఒకె యార్ చెల్తా హె నేనా నా డార్లింగ్
ఈ గగ జాయే అమ్మలా అట్టి లేరా అంటుంది
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా ఆ నను పడుకో పెడుతుందీ
రోజంతా నాతో నేనె కల్లోనూ నేనేలే
తెల్లారితే మల్లి నేనే తేడానేలే లేదే
పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
ఇరగేసినా తిరగేసినా నేను ఏప్పుడూ ఒంటరివాడినే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
కిస్సూ లేదు మిస్ ఊ లేదు
కస్సు బుస్సు లాడే లస్సు లేదు ఏక్ నిరంజన్

0 Comments