Chantyna Bujjaina Song Lyrics Sye Movie (2004)


Chantyna Bujjaina Song Lyrics Sye Movie (2004)

Movie:  Sye
Lyrics:  Chadnrabose
Music:  M M Keeravani
Singers  :  Smitha, Kalyani Malik


మనకు తగు మనిశొకదున్డి వాడి లోన వేడి ఉంటే య య య
ఎదుటపడి ఎగబదిపోతూ వాడి తోన ఆడుకుంటే య య య
చంటియైన  బుజ్జయిన ముసుగెసుకొచిన్ధి మూర్తయిన
జాన్ అయినా సీనయిన బోయ్ ఫ్రెండు కాబోయే దేవరైనా
సై ..స ...స.. స...సై
నువ్వు సై అన్న అనుకున్న సై .....
చంటిఅయిన  న న న బుజ్జయిన మూసుగెసూకోచింధీ మూర్తయిన ము ము ము
జాన్ అయినా...జొహ్న్.. సీనయిన బోయ్ ఫ్రెండు కాబోయే దేవరైనా
సై ..స ...స.. స...సై
నువ్వు సై అన్న అనుకున్న సై

ఫేస్ కి మాస్‌కున్న చల్తా హై
మనసుకి వేస్కోకూరా
పరిచయమవకున్న పర్వాలే
ఫిగరుని మిస్ కాకుర
ఉన్నది మాలో వేకెన్సీ
టేక్ ఏ చాన్స్ బేబీ
కలిశెను మీతో ఫ్రీక్వెన్సీ
మేక్ ఏ మూవ్ బేబీ
కిస్ ఇస్తూ కిలోలెఖ్ఖానా
అప్ అప్ ఆపైన
కొలిచేస్తూ భుజాల్లెక్కన
వన్ మోరే రేంజ్
నచ్చిన వన్నీ చేసినవాడికి
వెచ్చని కరెన్సీ ఇచేసేందుకూ ...సై....స స స సై..
నీ కుడి నాకు ఎడమైన్ది సై
ఆర్ట్స్ అయిన సైన్స్ అయిన
ఆ మాట కోస్తే ఏ గ్రూప్ అయిన
హస్క్ అయినా రిస్క్ అయినా..
ఎదురోస్తే ఏ కొనేకిస్‌కైనా
సై స స స సై
ఈ సమయాన్నే ఏవర్‌తోయినా శసస్సా సస్సస్సా సై

50% డ్రెస్సుల్లో పిలుపే తెలిసింధీలే
100% అందంలో ఆటకు తయ్యరెలీ
మొదలెట్తాలిక వన్ డే మ్యాచ్..
కొమ్మోన్ బేబీ కొమ్మోన్
మనకింకెందుకు నెట్ ప్ర్యాక్టీస్
get on baby get on ...
నీ బాడీ ప్లే గ్రౌండ్ గా. నోబడీ ఎంపైయర్ ఏ
ముచ్చెమటే స్కోర్ బోర్డ్ గ..యా యా యా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్ల్లో ఔట్ అయ్యెన్దుకు..సై..
స స స సై
మీరెమన్న అనుకున్న సై ఈ ఈ ఈ ఈ ఈ
Reactions

Post a Comment

0 Comments