Barbie Bommaki Song Lyrics Teen Maar Movie (2011)


Barbie Bommaki Song Lyrics Teen Maar Movie (2011)

Movie:  Teen Maar
Lyrics:  Bhaskara Bhatla
Music:  Manisharma
Singers:  Benny Dayal, Suchitra


ఓహో బస్తీదొరసానీ మస్తుగా ముస్తాబయింది
గుండె చిట పట మంటూ నీకే డయలే చేసిందే
వారేవా ధీరుడు నువ్వేరా .. బలారేవీరుడు నువ్వేరా..
చూపుల్తోనే చున్నినే లగే జాదూ నువ్వేరా.
బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే
వారేవా బస్తీ దొరసాని థోడా ముస్తాబయింది
గుండె చిట పట మంటూ నీకే డయలే చేసిందే
బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే

కోరుకున్నవి చేయిదాటిపోతే వెళ్ళిపోనిలే
బాధ పడ్డం బెంగ పడిపోవడం మనకి రాధాసలే
మగాడ నచ్చిన మొనగాడ నీకాడ ఏదో ఉన్నదిరా
చూపుల్తోనే చున్నినే లాగే జాదూ నువ్వేరా.
నాకు నచ్చినవి ఎక్కడెక్కడున్న వాలిపోతాలే
కింద పడ్డం లేచి దూసుకెళ్లడం మనకి మాములే
ఎదిగిన బంగారు బాతురా ఇది నీకే దొరికెన రా
వారేవా బస్తీ దొరసాని థోడా ముస్తాబయింది
గుండె చిట పట మంటూ నీకే డయలే చేసిందే

గోకులంలో లేని సీత కోసం  గోల మనకేలా
కన్ను కొడితే రాధాలెంత మాందో ట్రెండ్ మారిందే
వారేవా మాయా మసిన్చద్ర  నీలో ఆ పొగరే నచ్చింద్ర
నిన్నే చూసి బోడీలోనే బ్లాస్టింగ్ అవుతుండ్ర
వెళ్ళిపోయినా రైలు బండి కోసం వేచి చూడాలా
ఈల కొడితే మిస్సు బస్సులెన్నో  క్యూలె కడతాయే
పిటా పిటా బాటిల్ నేనురా ఎత్తేయ తొందరగా
వారేవా బస్తీ దొరసాని థోడా ముస్తాబయింది
గుండె చిట పట మంటూ నీకే డయలే చేసిందే 
Reactions

Post a Comment

0 Comments