Aww Tuzo Mogh Kortha Song Lyrics 1 Nenokkadine Movie (2013)


Aww Tuzo Mogh Kortha Song Lyrics 1 Nenokkadine Movie (2013)

Movie:  1 Nenokkadine
Lyrics:  Chandrabose
Music:  Devi Sri Prasad
Singer:  Neha Basin



హల్లో రాక్‌స్టార్ ఐయామ్ యువర్ ఏంజెల్
అరే ఓ రాక్‌స్టార్ ఐయామ్ సింగిల్
మిస్టర్ రాక్‌స్టార్ అవుదాం మింగిల్
చల్ చల్ రాక్‌స్టార్ చేద్దాం జింగిల్
ఓకే అనరా ఓ కళాకారుడా
వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి
పండగ చేసి బ్రేకప్ అయిపోతా
ఆవ్ తుజో  మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా

ఒక్క గంట బీచ్‌కెడదామా
ఒక్క గంట ఫిష్ పడదామా
ఒక్క గంట కోక్ కొడదాం
కేక పెడదాం వచ్చేయ్‌రా
ఒక్క గంట డిస్కోకెడదామా
అర్ధగంట హస్క్ కొడదామా
పావుగంట పిచ్చి పడదాం
చచ్చి పుడదాం చంపెయ్‌రా
జిందగీని విందుగా మార్చి
వంద ఏళ్లని వన్‌డే చేసి
వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి
పండగ చేసి బ్రేకప్ అయిపోతా
ఆవ్ తుజో  మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా
ఆవ్ తుజో  మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా


చీర్స్ కొడుతూ బర్త్‌డే అందాం
ఫ్రీకౌట్ చేస్తూ ఫ్రెండ్‌షిపే అందాం
వేలం వెర్రిగ ప్రేమించేస్తూ
వేలంటెయిన్స్ డే అనుకుందాం
సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం
హద్దేదాటి హాలీడే అందాం
కిస్సుల కర్మాగారంలోనే నేడే మేడే జరిపేద్దాం
అన్నీ నేడే అయిపోవాలే
ఆనందంగా విడిపోవాలే
వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి
పండగ చేసి బ్రేకప్ అయిపోతా
ఆవ్ తుజో  మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా
ఆవ్ తుజో  మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా

Reactions

Post a Comment

0 Comments