Athiloka Sundari Song Lyrics Sarrainodu Movie (2016)
Movie: Sarrainodu
Lyrics: Ramajogayya Sastry
Music: S S Thaman
Singers: Vishal Dadlani, Karthik
Cast : Allu Arjun, Rakul Preet Singh
రావమ్మా సుహాసినీ రావమ్మా సుభాషిణీ
రావమ్మా సులోచనీ రావమ్మా సౌధమినీ
దీవిలో బంగారు బాలమణి
దిగిరా మబ్బుల మేనాలని
తొణికే సొగసులు చూడాలని
అరవిచిన్న కన్నుల వన్నెల వెన్నెల పున్నమి గనులవన్నీ
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నాదే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నాదే
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పులా స్ట్రాబెరీ పళ్ళా అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫుకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నాదే
నీలో ఏదో ఇంద్రజాలముందే
గాలమేసి నన్ను లాగుతొందే
నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే
అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే
అన్ని అన్నీ నన్ను గిల్లీ గిచ్చి బాణాలే
అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే
కన్నె మిస్సైలల్లే దూకావే
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పులా స్ట్రాబెరీ పళ్ళా అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫుకి
వెయిటింగ్ చేస్తా ఉంటాదే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నాదే

0 Comments