Allo Neredukalla Song Lyrics Seenu Movie (1999)
Movie: Seenu
Lyrics: Sirivennela
Music: Manisharma
Singers: Partha Saradhi, Chitra
ఆల్లో నేరేడు కళ్లదాన .. ప్రేమ వల్లో పడ్డనే పిల్లదాన
ఆల్లో వర్ణాల పూలవాన ... నిన్ను జల్లో చుట్టేసి దాచుకోన
నమ్మెదేల మైన ... ఇంత ప్రేమ నా మీదేనా
కల్లో లేదీ నాయన ... అల్లుకుంటూ వొళ్లో లెనా
దాయి దయి అనగానే చేతికందెనా చంద్రవాదన
కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినాన
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా చేరువయ్య నేనే చెలిగా
రెప్ప మూసిన తప్పుకోనని కంటిపాప ఇంటిలోన
ఏరీకోరి చేరుకున్న దీపమ
.
అన్నెం పున్నెం లేని వాడని అనుకున్నాను ఇన్నినాళ్ళు
అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నే కళ్ళు
మైకం పెంచే మాయతో మూగ సైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో తేనే రాగం నేర్పే స్నేహమా
ఒంటారైన నా గుండే గూటిలో
సంకురాత్రి పండాగంటి సందడాల్లే చేరుకున్న రూపమా

0 Comments