Vachinde Song Lyrics Fidaa Movie (2017)

Vachinde Song Lyrics Fidaa Movie (2017)

Movie:  Fidaa
Lyrics:  Suddala Ashok Teja
Music:  Shakthi Kanth Karthick
Singers:  Madhu Priya, Ramky
Cast     :  Varun Tej, Sai Pallavi

వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె
క్రీము బిస్కెటు ఏసిండె
గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకె గాయబ్ చేసిండె
ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె

హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె
డిన్నరన్నాడె... డేటు అన్నాడె
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే....
వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె
క్రీము బిస్కెటు ఏసిండె
గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకె గాయబ్ చేసిండె
ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె
హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె ఒచ్చిండే.....

మొగవాల్లు మస్తు చాలు మొగవాల్లు మస్తు చాలు
మొగవాల్లు మస్తు చాలు మస్కలు కొడతా ఉంటరె
నువ్ ఎన్నా పూసలెక్క కరిగితె అంతె సంగతె
ఓసారి సరె అంటు ఓసారి సారి అంటు
మేన్టెన్ నువ్వు చేస్తె లైఫ్ అంతా పడుంటాడె...

వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె
క్రీము బిస్కెటు ఏసిండె
గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకె గాయబ్ చేసిండె
ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె

అయిబాబోయి ఎంత పొడుగొ అయిబాబోయి ఎంత పొడుగో
అయిబాబోయి ఎంత పొడుగొ ముద్దులెట్టా ఇచ్చుడే
అయిబాబోయి ఎంత పొడుగొ ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చెనేసి ఎక్కితె కాని అందడె
పరువాలె నడుంపట్టి పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నాయ్ లె
పరెషానె నికక్కర్లే...
వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె
క్రీము బిస్కెటు ఏసిండె
గమ్ముగ కూసోనియ్యడె కుదురుగ నిల్సోనియ్యడె
సన్న సన్నగ నవ్విండె
కునుకె గాయబ్ చేసిండె
ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె
హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె ఒచ్చిండే
డిన్నరన్నాడె డేటు అన్నాడె అన్నాడె
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే....
అరె ఓ పిల్ల ఇంక నువ్వు నేలనిడిచి గాలి మోటర్లో
వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె
క్రీము బిస్కెటు ఏసిండె
గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకె గాయబ్ చేసిండె
ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె
హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె....
Reactions

Post a Comment

0 Comments