Ramasakkani Song Lyrics Itlu Sravani Subramanyam Movie (2001)


Ramasakkani Song Lyrics Itlu Sravani Subramanyam Movie (2001)

Movie:  Itlu Sravani Subramanyam
Lyrics:  Ravi Kumar
Music:  Chakri
Singers:  Sukhwinder Singh, Saveri
Cast:  Ravi Teja, Tanu Rai


రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా
స్వీటుస్వీటుగా వుందీ నాటీ
చేసుకోమరి సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ
నీకు తెలియంది నాలో ఏముంది
చెప్పలేను మరి ఏదో దాగుంది
సామిరంగా నా సామరంగా ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా......

చూపులోన ఏ మేజిక్కుందో
నవ్వులోన ఏం మ్యూజిక్కుందో
బోయీ ప్లేబోయీ నన్నల్లరి చేశాయీ
పైటచాటు ఏం లాజిక్కుందో
ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో
బ్యూటీ నాబ్యూటీ చేసెయ్ నా ఏదోటీ
తైక తైక తక తైక తైక తక తైక తైక దరువెయ్
తైక తైక తక తైక తైక తక తైక తైక తలు పెయ్
కలేసుకుందాం రారో..... కులాసచేద్దాం యారో
మెలేసుకుందాం రావే సుఖాల తీరం షికారుచేద్దాం
తైర తైర తక తైర తైర తక రామసక్కని
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
సామిరంగా నా సామరంగా ఏరువాకే ఏకంగా

నడుము వంపులో మడతను చూశా
నడకలోని ఆ హొయలను చూశా
రాశీ రాకాశీ ఊరించకె దయచేసీ
తేనె సంపదా నీదే కాదా
గండు తుమ్మెదా చేసెయ్ సోదా
ఆరే అజారే తెగ నచ్చెను నీజోరే
తైకతైక తక తైక తైక తక తైక తైక దయచెయ్
తైక తైక తక తైక తైక తక తైక తైక దులిపెయ్
గులాబి అందం భామో
గుబాళించుదాం రామ్మో
వయారమంతా ఓకే యుగాలనే మోక్షణాలు చేద్దాం
తైరతైర తక తైర తైర తక సామిరంగా
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
సామిరంగా నా సామరంగా ఏరువాకే ఏకంగా
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా
స్వీటుస్వీటుగా వుందీ నాటీ
చేసుకోమరి సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ
నీకు తెలియంది నాలో ఏముంది
చెప్పలేను మరి ఏదో దాగుంది
సామిరంగా నా సామరంగా ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా......

Reactions

Post a Comment

0 Comments