Nuvvu Ready Song Lyrics King Movie (2008)
Movie: King
Lyrics: Ramajogayya Sastry
Music: Devi Sri Prasad
Singers: Shankar Mahadevan, Gopika Poornima
Cast : Nagarjuna, Trisha
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ పెల్లడుకుందాం ఇష్టపడి
నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ పెల్లడుకుందాం ఇష్టపడి
కల్లలొ క్రేజీ కలలు రెడీ మనసులొ అరాటాలు రెడీ
రాజ హంసా... ఏడు వరల పూలు రెడీ
చెతిలొ గొరింటాకు రెడీ చంపలొ చంకి తలుగు రెడీ
చందమామ వాలిపొవ గుండెల్లొ నీకు చొటు రెడీ
నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ పెల్లడుకుందాం ఇష్టపడి
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
హే.. అందినట్టు ఉంటావె ఒ అందకుండ పొతావె
ఓహ్ చిట్టి చిలకా పట్టుపడవె పారిపొకె ఊరించమాకె
ఆ వెంట వెంట వస్తావె ఇంకెంత కాలం అంటావె
ముందు వెనకా చూసుకొవె ఈ దూరం అంత కొన్నల్ల వరకె
నిన్నలొ ఇట్ట లెవు నువ్వె ఇంతలొ ఎదొ అయిపొకె
పెళ్ళికానీ ఒరిగి పొతాను వొల్లొనె
అల్లుడు ఎంతా తొందరలె అంతగ విరహాలెందుకులె
ఇంటి నిండ ఇందరుంటె చిలిపి సరసాలు సాగవులె
నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ పెల్లడుకుందాం ఇష్టపడి
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
నువ్వు చీర కట్టి కంట పడితె
నీ కొంటె కళ్ళ దిష్టి పెడత అడ్డు పడత
ఆశ పడత నీ చిట్టి నడుమె చుట్టు మొడత
ఈ మూడు ముడులుపడి పొతె నా బెట్టు తీసి గట్టునెదత
ఆ కట్టుపెడత జట్టు కడత నీ బేబీ కలత తీర్చుకుంటా
నువ్వల సరద చూపెడితె పూటకొ దసరా కనిపెడెత
ఎదురు చూస్తా నన్ను నీలొ కలిపెస్తా
చం చమా హంగమ చెస్తా కొంగు ముడి త్వరలొ వవేయిస్తా
రంగరంగ వైభవంగా మస్తుగ పుంగి బజాయిస్తా
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం
తర రం పం పం తర రం పం పం తర రం పం పంపం
తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం

0 Comments