Nee Takkari Look Ke Song Lyrics Nava Manmadhudu Movie (2015)


Nee Takkari Look Ke Song Lyrics Nava Manmadhudu Movie (2015)

Movie:  Nava Manmadhudu
Lyrics:  Rakendu Mouli
Music:  Anirudh Ravichander
Singer:  Anirudh Ravichander
Cast:  Dhanush, Samatha, Amy Jackson


నీ టక్కరి లుక్కె టెక్కుల కిక్కే
టక్కున మదిలో లాక్ అయి పొయెనే
నువ్ పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే
రెచ్చిన ఎదలో రాక్ ఏ పలికేనే
నువ్ చక్కని స్మైలే ఎ కొడితే
నే చుక్కలలో తేలా
గుం గుమ్ముగ సోకేర వేస్తే
డాం డాం అని నే పేలా
నీ చెక్కిన వన్నె చక్కెర కన్నే
చప్పున నన్నే చెక్మెట్ చేసేనే
నీ లవ్వును చెబితే కెవ్వున గెంతి
జివ్వున నాకు షాకె తగిలేనే

హే కర కరమని కోరికే నీ ఐసు
నర నరమును నలిపేసే వయసు
గిర గిర తల తిరిగేలా డాన్సు
సర సర సర చేసె నా మనసు
యెడ పెడ హింసించే నీ థాట్స్
లోడ లోడ లో లోపల మెలొడీసు
గడబిడమని పెరిగే నా పల్స్
దడ దడ దడ గుండెలలో డ్రమ్స్ ఉ
ఆసే సరిపోని ఓ ఫీలింగ్ ఇదిలే
మాటే పెదవంచుల్లో బ్రేక్ ఎ పడేనే
నీ టక్కరి లుక్కె టెక్కుల కిక్కే
టక్కున మదిలో లాక్ అయి పొయెనే
నువ్ పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే
రెచ్చిన ఎదలో రాక్ ఏ పలికేనే
నువ్ చక్కని స్మైలే ఎ కొడితే
నే చుక్కలలో తేలా
గుం గుమ్ముగ సోకేర వేస్తే
డాం డాం అని నే పేలా
నీ చెక్కిన వన్నె చక్కెర కన్నే
చప్పున నన్నే చెక్మెట్ చేసేనే
ని లవ్వును చెబితే కెవ్వున గెంతి
జివ్వున నాకు షాకె తగిలేనే
Reactions

Post a Comment

0 Comments