Love Cheyyaala Oddhaa Song Lyrics Kumari 21 F Movie (2015)


Love Cheyyaala Oddhaa Song Lyrics Kumari 21 F Movie (2015)

Movie:  Kumari 21 F
Lyrics:  Ramanjaneyulu
Music:  Devi Sri Prasad
Singer:  Narendra
Cast     :  Raj Tharun, Hebah Patel


హే బార్ కి ఎల్తుంది బీర్ కొడ్తుంది
పబ్ కి ఎల్తుంది డాన్సు చేస్తుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

షార్ట్ లు వేస్తుంది hottu గుంటుంది
దమ్ము కొడ్తుంది చువింగ్ గం వేస్తుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

ఆ whatsapp లో
8'o' క్లోక్ కి గుడ్ నైట్ అంది
కాని లాస్ట్ సీన్టు టుడే 12:30 ఉంది
saturday నైట్పా ర్టీ కి రమ్మంది
ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హాగ్ ఇస్తుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

హే లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది
ఎవడి బైక్ ఐన మగాడిలా కూర్చుంటుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

మిడ్నైట్ దాటాక ఇంటికొస్తుంది
డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండ్ అంటుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్టు 5k ఉంది
ఆ లిస్టు లోన ఒక్కటైనా అమ్మాయి లేకుంది
గంటకొక సేల్ఫీ అప్లోడ్ చేస్తుంది
కామెంట్ పెట్టిన ప్రతోడికి ఓ స్మైల్ ఇస్తుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది
ఫోన్ ఏమో always  బిజీగా ఉంటుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద

గుండెల్లో నేనే ఉన్నానటుంది
కానీ FB లో ప్రొఫైల్ పిక్ బన్నీదుంటుంది
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
లవ్ చెయ్యాల ఒద్ద
Reactions

Post a Comment

0 Comments