Ee Vintha Needhiga Song Lyrics Express Raja Movie (2016)
Movie: Express Raja
Lyrics: Sreejo
Music: Praveen Lakkaraju
Singers: Lipsika, Yazin Nizar
Cast : Sharwanand, Surabhi
నీకు నాకు మద్యలొ ఇంక ఊపిరాడదు
అంత దూరాన్ని చేరగ
చూస్తు ఉంటె కల్లలొ
తేలదె కలో కథో
నువ్వు చేసేదె మాయగ
ఈ వింత నీదిగా
నీ నీడ నేనుగా
ఈ వింత నీదిగా
నీ నీడ నేనుగా
ఈ వింత నీదిగా
నీ నీడ నేనుగా
ప్రేమ ఇష్క్ కాదల్ మనల్ని చేసి పాగల్
ప్రపంచమంత చూపుతుంది కొత్త కొత్తగ
నేల మీద నుంచి ఆకాశం అంచు దాక
ఈ వాన చినుకులన్ని నిచ్చేనెక్కినట్టుగ
క్యుపిడ్ ఐన చేయలేదు మాయ ఇంత గొప్పగా
every corner of my heart లోన ప్రేమ పుట్టగ
కలలకైన curfew ఇచ్చి
కుదురు లేని నిన్నిల
కనులతొ కన్నెక్ట్ చేయనా
like morning coffee
నువ్వొచ్చి నన్ను తాకి
నా Dream Eyes
నిన్ను చూసి నిదుర లేవని
నీతొ ఈ క్షణాలె
నా లైఫు లొవి జర్ని
and ఇంత నచ్చుతుంది నాకు ఆజ్ జిందగి
నాతొ అడుగులేస్తు
మల్లి మల్లి మేక్ మీ ఫాల్ ఇన్ లవ్
ఇది కలైతె నన్ను
నిదుర లేవనీకు ఫరెవర్
నువ్వు చేరువైతె
ఊపిరంత నిండె నెవ్ చలర్
న జోడీఅక్ సైన్ నీ ఫిగరె

0 Comments