Bhramaramba Song Lyrics Raarandoi Veduka Chudham Movie (2017)

Bhramaramba Song Lyrics Raarandoi Veduka Chudham Movie (2017)

Movie:  Raarandoi Veduka Chudham
Lyrics:  Sri Mani
Music:  Devi Sri Prasad
Singer:  Sagar
Cast     :  Naga Chaitanya, Rakul Preet Singh

ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తొ రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తొ చాటింగ్ నేను
రెయిన్బోలొ స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లొ లొ సింగింగ్ నేను
జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్నె సిప్పింగ్ నేను
హె నిన్నటిదాక అరె వింతలు అంటె
మరి ఏడేనంటు తెగ ఫిక్సింగ్ నేను
గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్నె
ఇంకొ వండర్ లా వాచింగ్ నేను
అరె ఏమైందమ్మ నీకు మేఘాల్లో

హె భ్రమరాంబకి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను
హె భ్రమరాంబకి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను
ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తొ రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తొ చాటింగ్ నేను

ఏ దిక్కులనె సెట్టింగ్ నేను నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను
వెన్నెలనె డ్రింకింగ్ నేను
ఈ మ్యాజిక్లో మ్యూజిక్ నే మంచింగ్ నేను
తామర పువ్వల్లె వింటర్ గువ్వల్లె
ఒంటరి ఊహల్లొ వెయిటింగ్ నేను
పండగ కబురొస్తె జాతర వీదల్లె
హప్పినెస్స్ తొ డేటింగ్ నేను
హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను
హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

ఏ మ్యట్టర్ నె క్వాటర్ చేసి
చంద్రుడితొ చీర్స్ అంటు చిల్లింగ్ నేను
ఊహలకె వూఫర్లేసి
నా గుండె సౌండింగ్ నె లిసెనింగ్ నేను
ఎవెరెస్ట్ ఎక్కేసి ఇంకా పైకెక్కె
మౌంటైన్ ఏదంటూ సర్చింగ్ నేను
మనసను రోక్కెట్ లొ వలపుల బ్రాకెట్లొ
సంతోషంతొ ఫ్లయింగ్ నేను
హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను
హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను

Reactions

Post a Comment

0 Comments