Ardhamaindha Song Lyrics Kittu Unnadu Jagratha Movie (2017)
Movie: Kittu Unnadu Jagratha
Lyrics: Ramajogayya Sastry
Music: Anup Rubens
Singers: Anurag Kulkarni, Anup Rubens
Cast : Raj Tarun, Anu Emanuel
అర్థమైందా ఓ...అర్థమైందా
అర్థమైందా ఓ...అర్థమైందా
ఇన్నాళ్ళుగా నాతో నేను
బాగానే ఉంటున్నాను
నిను కలిసిన నిన్నటినుండి
నను నేనే ఎవరన్నాను
అదోలా మారిపోయాను
ఎం జరిగిందంటూ తెలుసు
కనిపెట్టేసింది మనసు
అదే నీతో.... అనాలని
ఉన్నాగాని అనే..దెలా
అర్థమైందా... అర్థమైందా....
అర్థమైందా... అర్థమైందా...
నీకే...
ఇన్నాళ్ళుగా నాతో నేను
బాగానే ఉంటున్నాను
నిను కలిసిన నిన్నటినుండి
నను నేనే ఎవరన్నాను
అదోలా మారిపోయాను
ఓ...అర్థమైందా...
ఓ.. పొలమారుతుంది నీ ఊహలోనే
తెలవారుతుంది మది ఓ..
పదివేలమంది నడిమధ్యనున్న
నీ జాడ చెబుతుంది...
ఇపుడే ఇలా నీ రాకే... అయినా
అపుడే ఎలా
నన్నింత మార్చుతుదొందని
అనాలని ఉన్నాగాని అనేదెలా
అర్థమైందా... అర్థమైందా...
అర్థమైందా... అర్థమైందా...
నీకే
ఓ.. పేరేమో నాది మనసంతా నీది
నాకింకా చోటులేదే
అణుబాంబు నాపై పడుతున్నాగాని
ధ్యాసంతా నీ మీదే
ఏమైనా చెలి బావుంది ఇది
ఇదిలా నాలో అయ్యేది అందుకేనని
అనాలని ఉన్నాగాని
అనేదెలా
అర్థమైందా... అర్థమైందా
అర్థమైందా... అర్థమైందా

0 Comments