Ola Olaala Ala Song Lyrics Orange Movie (2010)

Ola Olaala Ala Song Lyrics Orange Movie (2010)

Movie:  Orange
Lyrics:  Surendra Krishna, Kedarnath Parimi
Music:  Haris Jayaraj
Singer:  Karunya

ఊలా ఊలాలా అలా చూస్థెనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్థుండాలా
చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి
సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది
This is the time to fall in love fall in love o my love
Welcome to my heart I'm in love. I'm in love
your my love your my love
సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి
సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది
This is the time to fall in love fall in love o my love
Welcome to my heart I'm in love I'm in love
your my love your my love
ఊలా ఊలాలా అలా చూస్థెనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్థుండాలా
చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా

సాగర తీరాన ఉదయంలా ఎదో తాజా ఉల్లాసమె
ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమ ఓ లావా లాగ లో లో పొంగిందే ..
ఇవ్వాళే  రాలే  పాత బాదే నిన్ను చూడ

ఆ లేత అల్లర్లే లాగాయిలా  నెల విడి పాదం అదిందిలా
అ ఏడు రంగుల్ని మార్చానిల  నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా
అప్పుడే పుట్టిన పాపలా  నువ్వు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో  నువ్వు చల్ల గాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే  కొత్త హయే నిన్ను చూడ
ఉల ఉలాల అలా చూస్తుంటేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల  మాదేసీ లోనే సర్ఫింగ్ చేస్తుందిలా
సిడ్నీ నగరం చేసే నేరం  ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి  ఈ రోజైన చూపించింది
this is the time to fall in love
fall in love o my love
welcome to my heart
I am in love  I am in love  you are my love

Reactions

Post a Comment

0 Comments