Kannula Munde Song Lyrics Saahasam Swasaga Sagipo Movie (2016)
Movie: Sahasam Swasaga Sagipo
Lyrics: Krishna Chaitanya
Music: A R Rahman
Singers: Haricharan, Chinmayi
కన్నుల ముందే కనపడుతుందే..
కల అనుకుంటే నన్నే కొట్టిందే..
నను చూడరా అంటోందిరా...
తను ఎదకే కనువిందా...
ఈరోజే నేను మళ్లీ పుట్టాను..
నాకదే బాగుందిలే...
ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా..
నాకదే బాగుందిలే...
ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో..
నాకదే బాగుందిలే...
ఈరోజే మరీ తెలుగు కీర్తనైన నువ్వేలే..
నాకదే బాగుందిలే...
ఈరోజే చెలి వీచే గాలివై తాకితే..
నాకదే బాగుందిలే...
ఓ..కోయిల రాగంలో సంగీతం ఉందా..
పాడే పలికిందా ఓ...
ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో..
ఆ చూపుకి ఏమైపోతానో...
నేనైతే పడిపోయాను...
అయినా బాగుందంటాను...
ఆ చూపుకి ఏమైపోతాను...
ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా..
నాకదే బాగుందిలే...
నిన్ను చూడనట్టే చూశా...
నాకదే బాగుందిలే...
తెలుగు కీర్తనైన నువ్వేలే..
నాకదే బాగుందిలే...
మేలుకుంది నీతో...
నాకదే బాగుందిలే...
అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే..
అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే..
అదే..అదే..బాగుందిలే...
0 Comments