Chori Choriye Song Lyrics Lovely (2012)



Chori Choriye Song Lyrics Lovely (2012)

Movie:  Lovely
Lyrics:  Anantha Sriram
Music:  Anup Rubens
Singers :  Vijay Prakash, Anjana Sowmya


చోరీ చోరీ చోరీయే.......
ఓ...కనులు కనులు చేసే ఎనెన్నో చిలిపి సైగలెంటో...
కలలు కలలు కలిసి చేసే గొలేమిటో..
ఒ....మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో...
అదురతున్న యదలో జరిగే వింతేమిటో....
అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోనే...
అసలేమిటో ఈ అల్లరి బాగుందే ఐనా ఇబ్బంది ఉందే...
చోరీ చోరీయె చోరీ చోరీ చోరీయె
చోరీ చోరీ చోరీయె చోరీ చోరీ
నా నవ్వు చోరీయే కొంటే చూపు చోరీయే..
నా మనసే చోరీ చోరీ...

ఓ...కనులు కనులు చేసే ఎనెన్నో చిలిపి సైగలెంటో... కలలు కలలు కలిసి చేసే గొలేమిటో..
హొ... ప్రాయమేమో త్వరపెడుతుంది....
ప్రాణమేమో తికమకగుందీ...
సలహా అడిగేందుకు ఏ తోడుందీ....
కాలమేమో పరిగెడుతుందీ..
పాదమేమో తడబడుతుందీ..
సరిగా నడిచేందుకు ఏ దారుందీ..
అశ నన్నే తొసెస్తు వుంటే
ఊహలన్నీ ముంచేస్తు ఉంటే
హాయిగుందే హాయిగుందే ఐనా ఏదో ఇబ్బందుందే..
చోరీ చోరీయే చోరీ చోరీ చోరీయే
చోరీ చోరీ చోరీయే చోరీ చోరీ
హె గుండె చోరీయే కొంటే చూపు చోరీయే
నా తలపే చోరీ చోరీ

ఓ.. ఎందుకమ్మా అఅ కంగారూ
ఏమిటో ఈ మారే తీరు
ఎవరె మనసా ఎదురై ఉన్నారు
అంతులేని సందేహాలు అంతలోనే సంతోషాలు..
చిరునవ్వులతో చదివే మంత్రాలు..
మైకమేదో కమ్మెసినట్టు..
లోకమే ఇది నమ్మెసినట్టు..
కొత్తగుందే కొత్తగుందే ఐనా ఏదో ఇబ్బందుందే..
చోరీ చోరీయే చోరీ చోరీ చోరీయే చోరీ చోరీ చోరీయే చోరీ చోరీ
హె గుండె చోరీయే కొంటే చూపు చోరీయే నా తలపే చోరీ చోరీ....
ఓ...కనులు కనులు చేసే ఎనెన్నో చిలిపి సైగలెంటో... కలలు కలలు కలిసి చేసే గొలేమిటో..
ఓ....మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో... అదురతున్న యదలో జరిగే వింతేమిటో....
అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోనే...
అసలేమిటో ఈ అల్లరి బాగుందే ఐనా ఇబ్బంది ఉందే... చోరీ చోరీయె చోరీ చోరీ చోరీయె చోరీ చోరీ చోరీయె చోరీ చోరీ నా నవ్వు చోరీయే కొంటే చూపు చోరీయే.. నా మనసే చోరీ చోరీ...

Reactions

Post a Comment

0 Comments