Bujjima Bujjima Song Lyrics Run Raja Run Movie (2014)



Bujjima Bujjima Song Lyrics Run Raja Run Movie (2014)

Movie:  Run Raja Run
Lyrics:  Srimani
Music:  Ghibran
Singers  :  Gold Devraj, Benny Dayal


అనగా అనగనగా అమ్మాయుందిరా...
అనుకోకుండా నా ఫ్రెండయిందిరా...
అనగా అనగనగా అమ్మాయుందిరా...
అనుకోకుండా నా ఫ్రెండయిందిరా...
బెత్తెడంటి నడుము పిల్ల పుత్తడీ బొమ్మరా...
గోలీలాంటి కళ్ళతోటి గోలీమార్ పోరిరా...
గాగ్రాచోళి వేసుకొన్న ఆగ్రాతాజ్ తానురా...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా రంగేళీ...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దీవాళి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దిల్ వాలి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా బుల్ బుల్లి...

చలాకీ పరిండా... కావాలా మిరిందా...
బుజ్జిమేక చేతునున్న కన్నెపిల్లరా...
బుల్లి అడుగులేసే బుజ్జి కుక్క పిల్లరా...
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డిబేరులా...
బుజ్జి బుజ్జి మాటలాడు చంటి పాపలా...
అచ్చంగా అందంగా దోస్తీచేసే మస్తాని...
సాయంత్రం రమ్మందీ వెళ్ళీ మళ్ళీ వస్తానే...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా రంగేళీ...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దీవాళి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దిల్ వాలి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా బుల్ బుల్లి...

రూపంలో ఏంజల్ రా... కోపంలో డేంజర్ రా...
ముక్కు మీద కోపమున్న తిక్కపిల్లరా...
ముక్కు సూటి మాటలాడు కోంటె పిల్లరా...
తియ్యనైన పాట పాడు హమ్మింగ్ బార్డ్ రా...
పంచ్ లేసి పరువు తీసే బబ్లీ గార్ల్ రా...
లడాయె వచ్చిందో లడికి భలే హుషారే...
భడాయే కాదంటా మేరే బాత్ సునోరే...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా రంగేళీ...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దీవాళి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దిల్ వాలి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా బుల్ బుల్లి...
అనగా అనగనగా అమ్మాయుందిరా...
అనుకోకుండా నా ఫ్రెండయిందిరా...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా రంగేళీ...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దీవాళి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా దిల్ వాలి...
బుజ్జీమా బుజ్జీమా బుజ్జీమా బుల్ బుల్లి...
Reactions

Post a Comment

0 Comments