Vandemataram Song Lyrics Leader Movie (2009)
Movie: Leader
Lyrics: Veturi
Music: Mickey J Meyer
Singer: Nakash Aziz
Cast : Rana, Richa Gangopadyaya, Priya Anand
ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..
ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..
మిగిలినా... దిక్కుగా నిలిచిన నా తల్లికై
పగిలిన నింగిలో.. నిలవనీ ద్రువతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కారే జ్వాలలు నేనై
జీవన యజ్ఞం సాగించగా..
వచ్చే ఆపద వీచే పూపొద నడిపిస్తాం కదా
వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..

0 Comments