Vacchadu Song Lyrics S/O Satyamurthy Movie (2015)


Vacchadu Song Lyrics S/O Satyamurthy Movie (2015)

Movie:  S/O Satyamurthy
Lyrics:  Devi Sri Prasad
Music:  Devi Sri Prasad
Singer:  Javed Ali
Cast     :  Allu Arjun, Samantha 


హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగు దంతం
నూరి చేసిన దొర వీడు
నెత్తురు పీల్చే దాహం దాహం
కత్తులు మోసే మొహం మొహం
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం
శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగు దంతం
నూరి చేసిన దొర వీడు

హే వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు
యహే వంకర టింకర వేషాలేస్తే పేగులు కోస్తాడు
హే గందరగోళం గొడవలు చేస్తే కత్తే దూస్తాడు
అరె వందల మందిని నీడకు చేర్చే
చెట్టై కావలి కాస్తాడు
వచ్చాడో... హే....వచ్చాడో...

హ... ఎదురొచ్చానోడంటు లేడు  లేడు
ఎదురించే వాడింక రాడు  రాడు
కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు వీడో
కడతాడు కస్స పంచె  పంచె
ఈడు కొడితే హైలెస్స అంతే  అంతే
ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే కట్టని కంచె కంచె
హే కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సు మంటాడు
అరె మెట్టెలు పెట్టిన పెళ్ళాం ముందర మెత్తగవుంటాడు
అరె చెట్టుని పుట్టని మట్టిని గుట్టుని చుట్టం లాగా చూస్తాడు
వచ్చాడో... హే వచ్చాడో...
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగు దంతం
నూరి చేసిన దొర వీడు
నెత్తురు పీల్చే దాహం దాహం
కత్తులు మోసే మొహం మొహం
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం
శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం
Reactions

Post a Comment

0 Comments