Ellora Silpanni Song Lyrics Billa Movie (2009)
Movie: Billa
Lyrics: Ramajogayya Sastry
Music: Manisharma
Singer: Rita
Cast: Prabhas, Anushka
ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
ఎల్లొరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
నన్నె పడగొట్టెల నీ పొగరె నచ్చింది
మూడె చెడగొట్టెల నీ పొగరె గిచ్చింది
కనుకే మెరుపై తల వేసా నీ మీద
దూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాద
నా నా నష హూ
నీకె ఓటేసుకున్న నిన్నె పట్టేసుకొన
నీ పై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకొన నిన్నే...
లొకాన్నే... ఏలుతొంది నువ్వైన
నీతొనె... పందెమెసుకొన
వెటాడే లేడి కూన నే కాన
సింహాన్నే లొంగదీసుకొన
లెఫ్ట్ రైట్ నీ పై నా సొగసె గురిపెడత
రైటో రాంగో నీకు నా వయసె బలిపెడతా
మనసే అతికె మగవాడివి నువ్వేగా
కసితో రగిలే నవ నాగిని నేనేగా
నా నా నష హూ
నీకె ఓటేసుకున్న నిన్నే పట్టేసుకోన
నీపై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకొన
నీకొసం.. వేచి ఉంది దిల్ మేరా
ఆనందం.. అంతు చూసుకోరా
ఆరాటం... దాటుతోంది పొలిమేర
ఆహ్వానం... మన్నించి దొరికిపోరా
అందం చందం మొత్తం అత్తర్లా కురిపిస్తా
ఖుల్లం కుల్ల స్వర్గం అంచుల్లో మురిపిస్తా
చలియో ఝలకొ చెలరేగాలే చాల
సెగలు పొగలు చల్లరాలీ వేళ
నా నా నష హూ

0 Comments